South Central Railway : రెండు ప్రత్యేక రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఏర్పాటు చేసిన రెండు రైళ్లకు తగినంత మంది ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్యరైల్వే రెండు రైళ్లను రద్దు చేసింది.

Trains Cancelled

South Central Railway :  దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది.   ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఏర్పాటు చేసిన రెండు రైళ్లకు తగినంత మంది ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్యరైల్వే రెండు రైళ్లను రద్దు చేసింది.
Also Read : Rains In Telangana : ఉత్తర తెలంగాణలో దంచుతున్న వాన.. ఇవాళ,రేపు కొట్టుడే!
నెంబర్ 07494 నరసాపూర్- కాచిగూడ ప్రత్యేక రైలు ఈ నెల12వ తేదీన…. నెంబర్ 07450 కాకినాడ టౌన్-సికింద్రబాద్ ప్రత్యేక రైలును ఈనెల 13న రద్దుచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు నగదు వాపసు ఇస్తామని అధికారులు తెలిపారు.