×
Ad

Kolagatla Veerabhadra Swamy vs Aditi Gajapathi Raju : కోలగట్ల, అదితి మధ్య టఫ్ ఫైట్.. విజయనగరంలో హైటెన్షన్ రాజకీయం

సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి దూకుడుకు బ్రేక్ వేయడం సాధ్యమా?

  • Published On : March 31, 2024 / 09:32 PM IST

Kolagatla Veerabhadra Swamy vs Aditi Gajapathi Raju

Kolagatla Veerabhadra Swamy vs Aditi Gajapathi Raju : విద్యల నగరం విజయనగరంలో రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. అధికార వైసీపీ, టీడీపీ మధ్య పోరాటం పతాక స్థాయికి చేరింది. పాత ప్రత్యర్థులే సరికొత్తగా పోటీ పడుతుండటంతో ఈసారి విజయం ఎవరిని వరిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

విజయనగరం రాజవంశానికి చెందిన పూసపాటి అదితి విజయలక్షి గజపతిరాజు రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతోంది? సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి దూకుడుకు బ్రేక్ వేయడం సాధ్యమా?

Also Read : అక్కడ వైసీపీ సీనియర్‌ను ఓడించేందుకు చంద్రబాబు సరికొత్త ప్రయోగం..!

పూర్తి వివరాలు..