AP Volunteer System Row : ఏపీలో పెన్షన్ల పంపిణీపై రాజకీయ రచ్చ ఎక్కువైంది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేసే వాలంటీర్లను ఎన్నికల కోడ్ దృష్ట్యా దూరం పెట్టాలని ఈసీ ఆదేశించడంతో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. టీడీపీయే వాలంటీర్ వ్యవస్థను అడ్డుకుని ఫించన్ల పంపిణీకి అవాంతరాలు సృష్టించిందని వైసీపీ ఆరోపిస్తుండగా.. అధికార పార్టీయే కావాలని రాద్దాంతం చేస్తోందని విమర్శిస్తోంది టీడీపీ.
మొత్తానికి ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ కు కారణమైన వాలంటీర్ వ్యవస్థ వల్ల రాజకీయంగా చోటు చేసుకునే పరిణామాలు ఏంటి? ఎన్నికల్లో ఈ అంశం ప్రభావం చూపుతుందా? వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి స్పెషల్ అనాలసిస్..
Also Read : కోలగట్ల, అదితి మధ్య టఫ్ ఫైట్.. విజయనగరంలో హైటెన్షన్ రాజకీయం