Vizag East : ఎమ్మెల్యే వెలగపూడి విజయ పరంపరకు బ్రేక్ పడుతుందా? విశాఖ తూర్పులో రసవత్తర పోరు

ఈసారి ఎలాగైనా ఆ నియోజకవర్గంలో జెండా ఎగరేయాలని పక్కా ప్లాన్ చేస్తోంది. మరి వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయా?

Big Fight In Vizag East

Vizag East : సాగర్ నగరం విశాఖలో ఆ నియోజకవర్గానిదో ప్రత్యేకత. క్లాస్ ఏరియా అయిన వాల్తేరులో పక్కా మాస్ పాలిటిక్స్ కు కేరాఫ్ ఆ నియోజకవర్గం. 15ఏళ్ల క్రితం ఏర్పడిన ఆ నియోజకవర్గంలో ఒకే ఒక్క నేత చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు నెగ్గిన ఆ నేత ఇప్పుడు వన్స్ మోర్ అంటూ మళ్లీ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిపోయారు.

అయితే, ఆ మాస్ లీడర్ పై సరైన ప్రత్యర్థిని రంగంలోకి దింపింది వైసీపీ. ఈసారి ఎలాగైనా ఆ నియోజకవర్గంలో జెండా ఎగరేయాలని పక్కా ప్లాన్ చేస్తోంది. మరి వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయా? విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి విజయ పరంపరకు బ్రేక్ పడుతుందా?

Also Read : వైసీపీ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి తిరుపతి తీర్పు ఎలా ఉండబోతోంది?

పూర్తి వివరాలు..