Ap Elections 2024 : ఏపీ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏది? నిన్నటి వరకు ప్రచారం, పోలింగ్ పై జుట్టు పీక్కున్న కార్యకర్తలు, నేతలు ఇప్పుడు పోలింగ్ సరళి, లెక్కలతో బిజీబిజీ. ఇంతకీ ఎవరు గెలుస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇదే అంశంపై లక్షలు, కోట్లల్లో బెట్టింగ్ కు తెరలేచింది.
Also Read : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి.. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత
పూర్తి వివరాలు..