Apple iPhone 16e
Apple iPhone 16e : ఆపిల్ అభిమానులకు పండగే.. కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ అధికారికంగా ప్రారంభమైంది. జూలై 14 వరకు (Apple iPhone 16e) మొత్తం 3 రోజులు ఈ సేల్ కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వంటి కేటగిరీలో భారీ డిస్కౌంట్లను అందిస్తుంది.
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ డీల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 16e అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో ఈ ఐఫోన్ 16e రూ. 50వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్‌ను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐఫోన్ 16e అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16e రూ. 59,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో కేవలం రూ. 49,249 ధరకు కొనుగోలు చేయొచ్చు.
ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16e 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్ A18 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ USB-C పోర్ట్, IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.
కోర్ హార్డ్‌వేర్, పర్ఫార్మెన్స్ (Apple iPhone 16e) :
డిస్‌ప్లే, డిజైన్ :
స్క్రీన్ : 6.1 సూపర్ రెటినా XDR OLED (1170×2532px, ~460ppi), HDR10, డాల్బీ విజన్ సపోర్ట్
ఫారమ్ ఫ్యాక్టర్ : నాచ్‌తో ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు డిస్‌ప్లే (నో డైనమిక్ ఐలాండ్)
ఫ్రంట్ సైడ్ సిరామిక్ షీల్డ్, మ్యాట్ గ్లాస్ బ్యాక్, అల్యూమినియం ఫ్రేమ్
మన్నిక : IP68 వాటర్/డస్ట్ రెసిస్టెన్స్
ఫోటోగ్రఫీ పరంగా పరిశీలిస్తే..