Gold
Gold Rates: దేశంలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ మధ్యాహ్నం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ.800 పెరుగుదల కనపడింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ మధ్యాహ్నం సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.72,850గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,470గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో..
వెండి ధరలు
మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టి, వెంటనే అరెస్టు చేయాలి: ఎంపీ రఘునందన్ రావు