Gold
India Gold Rate : బంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులు ధరలు పెరుగితే..మరికొన్ని రోజుల్లో ధరలు తగ్గుతుంటాయి. బంగారం, వెండి కొనుక్కొనే వారు ప్రతి రోజు వాటి ధరలు ఎలా ఉన్నాయో అని ఓసారి చెక్ చేస్తారు. ధరలు తగ్గుముఖం ఉన్నప్పుడు కొనేసుకుంటారు. కొంతమంది ధరలు పెరిగినా..ఏం చేస్తాం..అని నగలను కొనేస్తుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ధరలు తగ్గినా…ఇటీవలే…ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,510గా పలుకుతుంది. 2021, సెప్టెంబర్ 07వ తేదీ మంగళవారం నాటి ధరలు ఇలా ఉన్నాయి.
Read More : AP Govt: ప్రొబేషన్‌లోకి సచివాలయ కార్యదర్శులు.. ఆదేశాలు విడుదల
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44, 790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,860 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,530 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,530 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,910ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650 ఉంది.
Read More : Madhya Pradesh : వర్షాలు కురవాలని బాలికల నగ్నంగా ఊరేగింపు
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,560 ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది.
పూణెలో 22 క్యారెట్ల ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..
Read More : Jobs : 858 ఉద్యోగాలు భర్తీ.. నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ లో 22 క్యారెట్ల ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,510 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,560 గా ఉంది.