Big AC Discounts : కొత్త ఏసీ కావాలా? ఈ టాప్ బ్రాండ్ల ఏసీలపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!

Big AC Discounts : అమెజాన్ సేల్‌లో అత్యుత్తమ ఏసీ డీల్స్ కోసం చూస్తున్నారా? డైకిన్, ఎల్‌జీ, వోల్టాస్, శాంసంగ్ వంటి టాప్ బ్రాండ్‌లపై 51శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. మీకు నచ్చిన ఏసీలను కొనుగోలు చేయొచ్చు.

Massive AC Discounts

Big AC Discounts : వేసవి వచ్చేసింది. వేసవి తాపం మొదలైంది. అందరూ కొత్త ఏసీల కోసం మార్కెట్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సేల్‌లో అద్భుతమైన ఏసీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా డైకిన్, ఎల్‌జీ, వోల్టాస్, శాంసంగ్ వంటి టాప్ బ్రాండ్లపై 51శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

Read Also : Tech Tips in Telugu : మీ జీమెయిల్ స్టోరేజీ మళ్లీ నిండిదా? పనికిరాని ఇమెయిల్స్ బల్క్‌గా డిలీట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం..!

మీకు హై పర్ఫార్మెన్స్ అందించే ఇన్వర్టర్ ఏసీ కావాలన్నా లేదా బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ కావాలన్నా, మీ ఎంపికలో బ్రాండ్ వారీగా బెస్ట్ డిస్కౌంట్లను పొందవచ్చు. అత్యల్ప ధరలకు పవర్‌ఫుల్ ఎయిర్ కండిషనర్లను సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడే త్వరపడండి. ఈ లిమిటెడ్ డీల్స్ మాత్రమే.. భారీ డిస్కౌంట్‌తో పర్ఫెక్ట్ ఏసీని పొందే ఛాన్స్ కోల్పోవద్దు. ఇప్పుడే అమెజాన్‌లో మీకు నచ్చిన బ్రాండ్ ఏసీని ఎంచుకుని వెంటనే కొనేసుకోండి.

శాంసంగ్ ఏసీలపై 40శాతం వరకు డిస్కౌంట్ :
అమెజాన్ సేల్‌లో 40శాతం వరకు తగ్గింపుతో శాంసంగ్ ఏసీలతో ప్రీమియం కూలింగ్ పొందండి. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, పవర్‌‌ఫుల్ కెపాసిటీ, అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించే ఏసీలను కొనుగోలు చేయండి. ఈ డీల్స్ ముగిసేలోపు మీ ఇంటిని టాప్ రేంజ్ ఏసీని కొనితెచ్చుకోండి.

ఎల్‌‌జీ ఏసీలపై 51శాతం వరకు డిస్కౌంట్ :
ఈ అమెజాన్ సేల్‌లో ఎల్‌జీ ఏసీలపై 51శాతం వరకు తగ్గింపుతో పొందవచ్చు. పవర్‌ఫుల్ టెక్నాలజీతో కూలింగ్ పొందండి. మీకు ఇన్వర్టర్ ఏసీ కావాలన్నా లేదా బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ కావాలన్నా ఎల్‌జీ వద్ద సరైన పరిష్కారం ఉంది. ఈ లిమిటెడ్ పీరియడ్ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే షాపింగ్ చేయండి. మీ ఇంటిని చల్లగా ఉంచుకోండి.

వోల్టాస్ ఏసీలపై 51శాతం వరకు డిస్కౌంట్ :
అమెజాన్ సేల్‌లో 51శాతం వరకు తగ్గింపుతో వోల్టాస్ ఏసీలను కొనేసుకోండి. మంచి పర్పార్మెన్స్, పవర్ సేవింగ్ ఫీచర్లతో వోల్టాస్ మీ బడ్జెట్ అవసరానికి ఏసీలను అందిస్తుంది. ఎక్కువసేపు వేచి ఉండొద్దు. ఈ ఆఫర్‌లు లిమిటెడ్ మాత్రమేనని గమనించాలి. డీల్ ముగిసేలోగా వెంటనే కొత్త ఏసీలను కొనేసుకోండి.

క్యారియర్ ఏసీలపై 48శాతం వరకు డిస్కౌంట్ :
క్యారియర్ ఏసీలతో పవర్‌‌ఫుల్ కూలింగ్‌ను 48శాతం వరకు తగ్గింపుతో పొందండి. మన్నికతోపాటు పర్ఫార్మెన్స్ అందించే క్యారియర్ ఎయిర్ కండిషనర్లు తీవ్రమైన ఉష్ణోగ్రతలలో కూడా మంచి కూలింగ్ అందిస్తాయి. ఈ ప్రత్యేకమైన అమెజాన్ సేల్ డిస్కౌంట్‌లను వెంటనే పొందండి. తక్కువ ధరలో బెస్ట్ ఏసీలను సొంతం చేసుకోండి.

Read Also : Holi Aftermath : హోలీ ఆడేటప్పుడు మీ స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లపై రంగు పడిందా? డోంట్ వర్రీ.. ఈ 5 సేఫ్టీ టిప్స్ ద్వారా క్లీన్ చేయొచ్చు..!

లాయిడ్ ఏసీలపై 41శాతం వరకు డిస్కౌంట్ :
అమెజాన్ లాయిడ్ ఏసీలపై 41శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అధిక సామర్థ్యంతో పాటు ఆధునిక డిజైన్‌ కలిగిన లాయిడ్ ఏసీలను తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ సేల్ ముగిసేలోపు అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఏసీని భారీ తగ్గింపుతో పొందే అవకాశం కోల్పోవద్దు.

డైకిన్ ఏసీలపై 32శాతం వరకు డిస్కౌంట్ :
అమెజాన్ సేల్‌లో 32శాతం వరకు తగ్గింపుతో డైకిన్ ఏసీలను కొనుగోలు చేయండి. వినూత్న సాంకేతికతతో పాటు పవర్‌ఫుల్ మోడళ్లతో డైకిన్ సౌకర్యవంతమైన ఇండోర్ వాతావరణాన్ని అందిస్తుంది. ఈ డీల్స్ ముగిసేలోగా తగ్గింపు ధరకు ప్రీమియం ఏసీలను సొంతం చేసుకోండి.