PM Awas Yojana
PM Awas Yojana : పేద ప్రజల కోసం ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను నిర్వహిస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రజలకు ఇళ్ళు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తోంది.
అందరూ ఈ పరిధిలోకి రారని గమనించాలి. పీఎం ఆవాస్ యోజన ద్వారా నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఈ పథకం నుంచి ప్రయోజనం పొందాలంటే.. మీకు ఇప్పటికే ఇల్లు ఉండకూడదు.
మీకు ఇల్లు వచ్చిందో లేదో చూసేందుకు మీరు మీ పేరును కూడా సులభంగా చెక్ చేయవచ్చు. ఈ పథకం కింద రిజిస్టర్ చేసుకునే తేదీని పెంచారు. డిసెంబర్ 2025 వరకు పొడిగించాలని నిర్ణయించారు.
దశలవారీగా ప్రక్రియను ఎంచుకోండి :
పీఎం ఆవాస్ యోజనలో మీ పేరు ఉందో లేదో మీరు సులభంగా చెక్ చేయవచ్చు. ఇందుకోసం, మీకు అసెస్‌మెంట్ నంబర్ కూడా ఉండాలి. ఈ నంబర్ సాయంతో మీరు స్టేటస్ సులభంగా చెక్ చేయవచ్చు. ఈ నంబర్ లేకపోయినా లిస్టు ద్వారా తెలుసుకోవచ్చు.
నంబర్ లేకుండా మీ పేరును ఎలా చెక్ చేయాలి? :
మీరు మొదటి ఆప్షన్ ద్వారా కొనసాగవచ్చు.
అసెస్‌మెంట్ నంబర్‌తో డేటాను ఎలా పొందాలంటే? :