Realme GT 7 Pro 5G : రియల్‌మి డేస్ సేల్.. అమెజాన్‌లో రియల్‌మీ జీటీ 7 ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Realme GT 7 Pro 5G : కొత్త ఫోన్ కావాలా? అమెజాన్‌లో రియల్‌మి జీటీ 7 ప్రో 5జీ ఫోన్‌పై అదిరే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Realme Days Sale

Realme GT 7 Pro 5G 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌‌లో రియల్‌మి డేస్ సేల్ కొనసాగుతోంది. మీరు రియల్‌‌మి యూజర్ అయితే ఇదే సరైన సమయం. మీరు ఒకటి కన్నా ఎక్కువ రియల్‌‌మి ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.

Read Also : Tech Tips : ఎక్కడ చూసినా ఫోన్ కాల్ రికార్డింగ్సే.. మీ కాల్ రికార్డ్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

ప్రస్తుతం రియల్‌మి జీటీ 7ప్రో 5జీపై బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు.. మరెన్నో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ రియల్‌మి ఫోన్‌ను కొనుగోలు చేయడం ద్వారా వేల రూపాయలు ఆదా చేయవచ్చు. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

రియల్‌మి జీటీ 7ప్రో ధర ఆఫర్లు :
భారత్‌లో రియల్‌మి జీటీ 7ప్రో ధర 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 69999గా నిర్ణయించారు. మీరు అమెజాన్ నుంచి 21 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు తర్వాత దీన్ని రూ. 54998కి కొనుగోలు చేయవచ్చు.

అదే సమయంలో, మీరు స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మీకు రూ. 30,350 తగ్గింపు లభిస్తుంది. ఇందుకోసం మీరు అన్ని నిబంధనలు, షరతులను పాటించాలి. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. కంపెనీ బీఓబీ బ్యాంక్ కార్డులపై రూ. 1000 తగ్గింపును అందిస్తోంది. మీరు కావాలనుకుంటే.. రూ. 2,666 ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు. మీరు కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఇప్పుడే ఆర్డర్ చేయండి.

రియల్‌మి జీటీ 7 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :

డిస్‌ప్లే : ఈ ఫోన్ 6.78-అంగుళాల పెద్ద ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6000 నిట్‌ల హెచ్‌డీఆర్‌తో కూడా వస్తుంది.

ప్రాసెసర్ : స్పీడ్, మల్టీ టాస్కింగ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15OSపై రన్ అవుతుంది.

Read Also : Tech Tips : మీ ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు ఈ 5 మిస్టేక్స్ అసలు చేయొద్దు.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

కెమెరా : ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. OIS, IMX906తో 50MP బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16MP కెమెరా ఉంది. ఈ ఫోన్‌‌లో పెద్ద 6500mAh ఉంది.

బ్యాటరీ : 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది.

సెక్యూరిటీ : ఫోన్ భద్రతకు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. వై-ఫై, బ్లూటూత్ ఫీచర్లు ఉంటాయి.