Sanjay Malhotra
రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ నెల 11 నుంచి మూడేళ్లపాటు సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతల్లో ఉంటారు.
ఆర్‌బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. ఆయన 2018లో బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన పదవీ కాలం 2021లో ముగిసిన తర్వాత మరో మూడేళ్లు పొడిగిస్తూ అప్పట్లో కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10న ఆ గడువు ముగియనుంది.
సంజయ్ మల్హోత్రా గురించి విశేషాలు
ఇక తప్పదు.. అణ్వాయుధాలపైనే దృష్టిపెట్టిన ఇరాన్? ఎందుకంటే?