Today Gold Price : న్యూ ఇయర్ రోజు పసిడి ప్రియులకు షాక్

న్యూ ఇయర్ రోజు బంగారం ప్రియులకు షాక్ తగిలింది. గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు జనవరి 1న పెరిగాయి.

Today Gold Price : న్యూ ఇయర్ రోజు బంగారం ప్రియులకు షాక్ తగిలింది. గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు జనవరి 1న పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరగ్గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.210 పెరిగింది. గత వారం రోజుల్లో బంగారం ధర రూ.200 పెరగడం ఇది రెండోసారి. పసిడి ధరలు పెరిగేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ధర ఎంత పెరిగినా బంగారం కొనుగోళ్లు మాత్రం తగ్గవు.

చదవండి : Today Gold Price : గుడ్ న్యూస్.. వరుసగా మూడో రోజు దిగొచ్చిన పసిడి ధర

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,520గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,010గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది.

చదవండి : Today Gold Rate : స్వల్పంగా పెరిగిన పసిడి ధర

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.

చదవండి : Today Gold Price : పసిడి ప్రియులకు శుభవార్త.. స్థిరంగా బంగారం ధరలు

ట్రెండింగ్ వార్తలు