Today Gold Price : గుడ్ న్యూస్.. వరుసగా మూడో రోజు దిగొచ్చిన పసిడి ధర

బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలో ఒకరోజు స్థిరంగా ఉన్న బంగారం ధరలు మరో మూడు రోజులు పెరిగాయి.

Today Gold Price : గుడ్ న్యూస్.. వరుసగా మూడో రోజు దిగొచ్చిన పసిడి ధర

Today Gold  Price

Today Gold Price : బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలో ఒకరోజు స్థిరంగా ఉన్న బంగారం ధరలు మరో మూడు రోజులు పెరిగాయి. ఇక గత మూడు రోజులుగా బంగారం ధర క్రమంగా తగ్గుతుంది. మంగళవారం బంగారంపై ధర రూ.20 తగ్గగా.. బుధవారం రూ.100 తగ్గింది. ఇక గురువారం బంగారం ధర రూ.200 వరకు తగ్గింది. జనవరి15 వరకు బంగారం ధరల్లో పెద్దగా మార్పులు జరగవని చెబుతున్నారు బులియన్ నిపుణులు. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 తగ్గి 45,150 చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 తగ్గి 49,260కి చేరింది.

చదవండి : Gold price Today : గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర

ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,300 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,010 వద్ద కొనసాగుతోంది.
చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,270 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,390 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260 ఉంది.

చదవండి : Gold Rate Today : పసిడిప్రియులకు శుభవార్త

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 వద్ద కొనసాగుతోంది.