ముంబైలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికను తల్లిని చేసాడు 18 ఏళ్ల యువకుడు. సోషల్ మీడియాలో పరిచయం అయి… బాలికతో స్నేహం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ముంబైలో నివసించే 16 ఏళ్ల బాలికకు 2 ఏళ్ల క్రితం సోషల్ మీడియాలో ఒక 18 ఏళ్ళ యువకుడు పరిచయం అయ్యాడు. సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుంటూనే క్రమంగా వ్యక్తిగతంగా కలవటం మొదలెట్టారు. ఆస్నేహం మరింత బలపడింది.
సోషల్ మీడియాలో చాటింగ్ కంటే వ్యక్తిగతంగా ఎక్కువసార్లు కలవటం మొదలెట్టారు. కలిసినప్పుడల్లా యుక్త వయస్సులో పరిగెత్తే కోరికలు కళ్లెం వేయలేక లైంగికంగా కలవటం మొదలెట్టారు. ఆక్రమంలో ఆనందానుభూతులు పొందేవారు. వయస్సు వేడి వారిని ఎక్కువసార్లు కలిసేట్టు చేసింది.
https://10tv.in/men-who-use-viagra-may-experience-flatulence-among-up-to-other-side-effects/
ఆ క్రమంలో ఈఏడాది జనవరిలో ఇంట్లో ఎవరూ లేరని చెప్పి బాలికనుతన ఇంటికే తీసుకెళ్లాడు. అక్కడ వాళ్లిద్దరూ ఏకాంతంలో ఒకరినొకరుమరిచిపోయి రాసలీలలు ఆడారు. 3 నెలల తర్వాత బాలిక గర్భం ధరిచింది. 9నెలల తర్వాత డెలివరీ అయ్యింది. ఈవిషయం అంతా గుట్టుగానే ఉంచింది.
11 వ నెలలో బాలింతగా వైద్య సలహాలకోసం ఆస్పత్రికి వెళ్లటంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఆస్పత్రి యాజమాన్యం మైనర్ బాలిక బిడ్డకు తల్లి అవటంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రివారు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక వద్ద వివరాలు సేకరించారు. నిందితుడిుపై ఐపీసీ సెక్షన్ల కింద , పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.