Telugu » Crime News
ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పాకాల రైల్వే పోలీసులు.
తరచూ పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిoచాలన్నారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు.
నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటివరకు 23మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
అది జరిగిన రెండేళ్లకు నల్లచెరువు పోలీసులు మిస్టరీని ఛేదించారు. అమర్నాథ్ను హత్య చేసిన దుండగుల వివరాలు కనుగొన్నారు.
ఇంట్లో అల్లరి చేస్తుందన్న కోపంతో చేతులు, కాళ్లు కట్టేసి వాటర్ ట్యాంక్లో పడేశారు మేనమామ, అత్త.
చిత్తూరులోని నగరవనం పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది.
మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత మృతుల సంఖ్య పెరిగింది.
దీంతో పిల్లలను ఒక్కొక్కరిగా చంపుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఇద్దరిని కడతేర్చింది.
ఈ క్రమంలో వారు బంధువులతో కలిసి ప్రవీణ్ ఇంటికి వెళ్లారు. యువకుడి ఇంటిపై యువతి తల్లిదండ్రులు, బంధువులు దాడి చేశారు.
ఆ తర్వాత విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఇది మోసం అని, మీరు మోసపోయారని కుటుంబ సభ్యులు చెప్పేవరకు ఆయనకు మ్యాటర్ అర్థం కాలేదు.