అంతన్నది.. ఇంతన్నది.. అది నేను కాదన్నది.. చివరికి అడ్డంగా దొరికిపోయిన నటి హేమ

హేమ కృష్ణవేణిగా మారి రేవ్ పార్టీలో చిందేసినట్లుగా తేల్చారు పోలీసులు.

Bangalore Rave Party : అంతన్నది.. ఇంతన్నది.. అందులో ఉన్నది తాను కాదన్నది.. వీడియోల రూపంలో సుద్దపూస మాటలు చెప్పింది. తియ్యని మాటలతో అభిమానులు, తెలుగు ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేసింది. చివరికి అడ్డంగా బుక్కైంది. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. హేమ కృష్ణవేణిగా మారి రేవ్ పార్టీలో చిందేసినట్లుగా తేల్చారు పోలీసులు.

Also Read : తినడానికే గతి లేదు..! ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి? రేవ్ పార్టీ వాసు గురించి సంచలన విషయాలు

ట్రెండింగ్ వార్తలు