12-year-old boy brutally raped: 12 ఏళ్ల బాలుడిపై నలుగురు అత్యాచారం.. అతి దారుణంగా కొట్టి చంపేందుకు యత్నం
సమాజంలో మృగాళ్ల నుంచి బాలికలకే కాదు.. బాలురకూ రక్షణ లేకుండాపోతోంది. ఢిల్లీలో 12 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, కర్రలతో దారుణంగా కొట్టి చంపేందుకు యత్నించి, వదిలేసి వెళ్లిపోయారు. బాధిత బాలుడి ప్రైవేటు భాగాల్లో మృగాళ్లు రాడ్ కూడా చొప్పించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- T Venkateshwarlu
- Published On : September 25, 2022 / 07:33 PM IST
12-year-old boy brutally raped
12-year-old boy brutally raped: సమాజంలో మృగాళ్ల నుంచి బాలికలకే కాదు.. బాలురకూ రక్షణ లేకుండాపోతోంది. ఢిల్లీలో 12 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, కర్రలతో దారుణంగా కొట్టి చంపేందుకు యత్నించి, వదిలేసి వెళ్లిపోయారు. బాధిత బాలుడి ప్రైవేటు భాగాల్లో మృగాళ్లు రాడ్ కూడా చొప్పించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఢిల్లీలో బాలురకు కూడా రక్షణ లేకుండాపోతోంది. 12 ఏళ్ల బాలుడిని దారుణంగా నలుగురు వ్యక్తులు దారుణంగా రేప్ చేశారు. అనంతరం కర్రలతో చావబాది వదిలేశారు. దీనిపై మా బృందం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది’’ అని వివరించారు. కాగా, బాలుడిపై అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ఇప్పటివరకు ఒకరిని అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఢిల్లీ పోలీసులకు రేప్ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం బాధిత బాలుడిని ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. అతడి పరిస్థితి విషమంగా ఉంది.
दिल्ली में लड़की तो क्या लड़के भी सुरक्षित नहीं हैं। एक 12 साल के लड़के के साथ 4 लोगों ने बुरी तरह से रेप किया और डंडों से पीटकर अधमरी हालत में छोड़कर चले गए। हमारी टीम ने मामले में FIR दर्ज करवाई। 1 आरोपी गिरफ़्तार, 3 अब भी फ़रार, दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। pic.twitter.com/tXrqK7xkwm
— Swati Maliwal (@SwatiJaiHind) September 25, 2022
12 साल के लड़के से बलात्कार के मामले में दिल्ली पुलिस को नोटिस जारी किया है. सभी आरोपी जल्द से जल्द गिरफ्तार हों और बच्चे को न्याय मिले. pic.twitter.com/352eWsL1pD
— Swati Maliwal (@SwatiJaiHind) September 25, 2022
Hyderabad T20 Match: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ.. జట్టు వివరాలు..
