కొడుకు వ్యాపారానికి… మామ కోడలి బెడ్ రూంకి.. ఎంతకు తెగించాడంటే

వివాహేతర సంబంధాలు పెట్టుకోవటానికి మనుషులు ఎంతగా తెగిస్తున్నారంటే వావి వరసలు కూడా మర్చి పోతున్నారు. స్వల్ప కాలిక సుఖాల కోసం పచ్చటి సంసారాలు బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జీవితంలో చిన్న చిన్న సుఖాలకోసం ఎంతకైనా తెగిస్తున్నారు.  తనది కాని దానికోసం వెంపర్లాట ఎక్కువయ్యింది. సమాజం కట్టుబాట్లును అన్నిటినీ వదిలేసి విలువలకు పాతరేస్తున్నారు. అక్రమ సంబంధాల కారణంగా నేరాలు జరుగుతున్నాయని తెలిసినా వాటివైపే మొగ్గు చూపుతున్నారు. 

  • Publish Date - March 18, 2020 / 03:43 AM IST

తాజాగా పంజాబ్ లో ఓ వ్యక్తి కోడలిపై కన్నేశాడు. కొడుకు లేని సమయం చూసి   తెలివిగా మాయమాటలతో ఆమెను లొంగదీసుకున్నాడు. మావగారు కల్పించిన ఆశలకు లొంగిపోయిన  కోడలు మావతో సరసం మొదలెట్టింది. అటు కొడుకు ఆఫీసుకు వెళ్లగానే ఇటు మావగారు  కోడలి బెడ్ రూంలో చేరి రాసలీలలు కొనసాగించేవాడు. 

పంజాబ్ లోని ఫరీదాకోట్ లో కన్వల్ సింగ్ అనే వ్యక్తికి భార్య మరణించింది.  కొడుకు రాజేందర్ సింగ్ కు   జస్వీర్ కౌర్ అనే యువతితో వివాహం జరిపించాడు.  భార్య మరణంతో ఒంటరిగా ఉంటున్న కన్వల్ సింగ్  లైంగిక సుఖానికి మొహం వాచిపోయాడు.  బయటి వారితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే  పరువు పోతుందని భయపడ్డాడు. ఇంట్లో ఎదురుగా ఉన్న కోడలిపై మనసు పడ్డాడు. వయస్సు,వావి వరసలు మర్చిపోయాడు. 

రోజూ  కోడలితో సన్నిహితంగా మెలుగుతూ తన మనసులో కోరికను కోడలికి వివిధ రకాలుగా చెప్పటం ప్రారంభించాడు. మామగారు తనపై మోజు పడుతున్నాడని గ్రహించిన జస్వీర్ కౌర్ మొదట్లో షాక్ కు  గురైంది.  అతడికి దూరంగా ఉండటం మొదలెట్టింది. అయినా ఒకే ఇంట్లో ఉండటంతో  అవకాశం ఉన్నప్పుడల్లా కన్వల్ సింగ్ తన మనసులో కోరికను ఆమెకు వివిధ రకాలుగా చెప్పటానికి ప్రయత్నించేవాడు.  మొత్తానికి మామగారి మాయమాటలకు జస్వీర్ కౌర్ అంగీకరించింది.

కొడుకు రాజేందర్ సింగ్ రోజు వ్యాపారానికి బయటకు వెళ్లగానే కోడలితో మామ శృంగారం సాగించేవాడు. వ్యాపారం ముగించుకుని రాత్రి రాజేందర్ సింగ్ ఇంటికి వచ్చేంతవరకు మామ కోడళ్లు రాసలీలల్లో మునిగిపోయేవారు. కొన్నాళ్లకు రాజేందర్ సింగ్ ఈవిషయం పసిగట్టాడు.తండ్రి తన భార్యతో  సంబంధం కొనసాగిస్తున్నాడని వారిద్దరిమధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందనే విషయాన్ని తెలుసుకున్నాడు.    

భార్యను,తండ్రిని  ప్రవర్తన మార్చుకోమని హెచ్చరించాడు. కొన్నాళ్లు గడిచింది. అయినా పరిస్ధితిలో ఏమీ మార్పు రాలేదు.  తన భార్యతో తండ్రి ప్రవర్తనలో మార్పురాలేదు. పరిస్ధితి  గతంలాగానే ఉండే సరికి  వేరు కాపురం పెట్టుకుని వెళ్లిపోవటానికి సిధ్దమయ్యాడు. దీంతోకన్వల్ సింగ్ ఆందోళన చెందాడు.  

కొడుకు వేరు కాపురం పెడితే అన్నిరకాలుగా తాను ఇబ్బందుల్లో పడతాననుకున్నాడు.  కోడలితో కోరికలు తీర్చుకోవటమూ కుదరదనుకున్నాడు.  అందుకు కొడుకును అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.  
 
మార్చి 11బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకిని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్న కొడుకురాజేందర్ సింగ్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు.  అదృష్టవశాత్తు తండ్రి దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న రాజేందర్ సింగ్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.  ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కన్వల్ సింగ్ ను అదుపులోకి తీసుకుని హత్య చేయటానికి ఉపయోగించిన  కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 

Also Read | క్యా కరోనా : amazon హోమ్ డెలివరీ సేవలు బంద్