Prostitution Racket : హైదరాబాద్ శివారులో వ్యభిచార ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేసారు.

Brothal House

Prostitution Racket :  హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేసారు. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం పోలీసులు దాడి జరిపి వ్యభిచార గృహం నుంచి ముగ్గురు యువతులు, ముగ్గురు యువకులు…. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుల ద్వారా వాట్సప్ గ్రూపుల్లో యువతుల ఫోటోలను ఎరవేసి నిర్వాహకుడు విటులను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.