JNTUH Certificate Courses : JNTUHలో ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు

నవంబర్‌ 2023 విద్యా సంవత్సరానికి కింది ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 15వ తేదిలో దరఖాస్తు చేసుకోవటానికి తుదిగడువుగా నిర్ణయించారు.

JNTUH Certificate Courses : JNTUHలో ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు

JNTUH Certificate Courses

JNTUH Certificate Courses : జవహర్‌లాల్‌ నెహ్రు టెక్నలాజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ కూకట్ పల్లిలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్నోవేటివ్‌ లెర్నింగ్‌ అండ్‌ టీచింగ్‌ నవంబర్‌ 2023 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవటానికి డిసెంబర్ 15వ తేది తుదిగడువుగా నిర్ణయించారు.

READ ALSO : Delhi : వేరు కాపురం కోసం వేధింపులు, అంగీకరించని భర్త చెవి కొరికేసిన మహిళ

కోర్సుల వివరాలు ;

సైబర్‌ సెక్యూరిటీ ;

ఈ కోర్సులో సైబర్‌ సెక్యూరిటీ ఫండమెంటల్స్‌, ఈ-కామర్స్‌ అండ్‌ డిజిటల్‌ సెక్యూరిటీ, సైబర్‌ లాన్‌ అండ్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌ వంటి సబ్జెక్టులను బోధిస్తారు.

డేటా సైన్సెన్‌ విత్‌ పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ ;

ఈ కోర్సులో ప్రోగ్రామింగ్‌ యూజింగ్‌ పైథాన్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి సబ్జెక్టులను బోధిస్తారు.

READ ALSO : Heart Attack : ఏ రకమైన గుండె నొప్పి తీవ్రమైనది ? ఛాతీ నొప్పా లేదా గుండె నొప్పా తెలుసుకోవటం ఎలా?

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ ;

ఈ కోర్సులో పైథాన్‌ ఫర్‌ డేటా సైన్సెన్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి సబ్జెక్టులను బోధిస్తారు.

అర్హత:

డిప్లొమా/ యూజీ/ పీజీ ఉత్తీర్డులై ఉండాలి.

READ ALSO : MLC Kavitha : రైతన్నల నోటి కాడి బువ్వను లాక్కున్నారు, ఇదంతా కాంగ్రెస్ కుట్ర : ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

కోర్సు వ్యవధి:

6 మాసాలు

ఆన్ లైన్ కోర్సు సమయాలు : ఉదయం 6.30 గం. నుంచి 8.30 గం. వరకు.

ఎంపిక ప్రక్రియ :

ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి సీటు కేటాయిస్తారు.

READ ALSO : Anil Kumar Reddy : సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు

ఫీజు వివరాలు:

రిజిస్టేషన్‌ రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్‌ రూ.1000, కోర్సు ఫీజు రూ.25000.గా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌ విధానంలో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : Paleru : ఖమ్మం జిల్లా పాలేరులో రూ.3.5 కోట్లు పట్టివేత.. ఈ డబ్బు ఎవరిదంటే?

దరఖాస్తు వివరాలు ;

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2029.

ఫైన్ తో అన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22-12-2023.

పూర్తి విరాలకు వెబ్ సైట్ ; https://www.jntuh.ac.in/ పరిశీలించగలరు.