అలహాబాద్ హై కోర్టులో కంప్యూటర్ అసిస్టెంట్ అండ్ రివ్యూ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 147 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారిగా ఖాళీలు:
కంప్యూటర్ అసిస్టెంట్ : 15 పోస్టులు.
రివ్యూ ఆఫీసర్ : 132 పోస్టులు.
విద్యార్హత: డిగ్రీతో పాటు కంప్యూటర్ శిక్షణలో అర్హులై ఉండాలి.
వయసు:
అభ్యర్ధులు 21 నుంచి 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం:
అభ్యర్ధులను రాత పరీక్ష, కంప్యూటర్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్,OBC అభ్యర్ధులు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్ధులు మాత్రం రూ.500 చెల్లించాలి.
దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 30, 2019.
దరఖాస్తు చివరితేది: అక్టోబర్ 21, 2019.