నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఉదోగాలు

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 03:53 AM IST
నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఉదోగాలు

Updated On : February 5, 2019 / 3:53 AM IST

భారత జల వనరుల మంత్రిత్వశాఖ ఆధీనంలోని నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (NWDA) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 73 పోస్టల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

*సంస్థ పేరు –    నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ
*ఉద్యోగ రకము-    సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
*ఉద్యోగ స్థానం-    భారతదేశం అంతటా
 
విభాగాల వారీ ఖాళీలు:
*జూనియర్ ఇంజనీర్      –  25
*జూనియర్ అకౌంటెంట్   –  7
*స్టెనోగ్రాఫర్ గ్రేడ్            –  8
*లోయర్ డివిజన్ క్లర్క్  –  33
*ఖాళీలు                    –  73 
 

*ఎంపిక : కంప్యూటర్ బేస్ట్ ఆన్ లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వయసు 18 నుండి 27 ఏళ్ల వరకు ఉండాలి.  
*దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
*దరఖాస్తు ఫీజు : OBC, జనరల్ అభ్యర్ధులకు రూ.650, మిగిలిన వారికి రూ. 450.
*చివరి తేది : ఫిబ్రవరి 22, 2019.
*అర్హత :
– పదో తరగతి, ఇంటర్, డిగ్రీ (కామర్స్), డిప్లొమా (సివిల్ ఇంజనీరింగ్), షార్ట్ హ్యాండ్/టైపింగ్ వచ్చి ఉండాలి.