BHELలో ఉద్యోగాలు.. జీతం రూ.62వేలు

  • Publish Date - February 6, 2019 / 09:46 AM IST

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ FTA (సేప్టీ ఆఫీసర్) భర్తీకి ఇంజనీర్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత:
*BE/ B-TECH (మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతోపాటు డిప్లొమా (ఇండస్ట్రియల్ సేప్టీ) చేసి ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. 
*వయసు: జనవరి 23 నాటికి 35 ఏళ్లు దాటకూడదు. 
*వేతనం: నెలకు రూ.62,100.
*ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.  
*దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 11.
*వెబ్‌సైట్: www.bhelpssr.co.in.
*దరఖాస్తు ఫీజు: జనరల్, OBC కి రూ.200/-
                    SC/ST/PWD కి శూన్యం.