బీఎస్ఎఫ్ లో  స్పోర్ట్స్ కోటాలో 63 ఉద్యోగాలభర్తీ 

  • Publish Date - January 8, 2019 / 03:43 AM IST

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని   బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లోస్పోర్ట్స్ కోటాకింది 63 ఉద్యోగాల భర్తీకిల నోటిఫికేషన్ జారీ చేశారు. 18నుంచి 23 ఏళ్ళ మధ్యవయసున్న పురుష అభ్యర్ధులు 10వ తరగతి పాసైన వారు అర్హులు. ఆర్చరీ,ఆక్వాటెక్,అధ్లెటిక్స బాస్కెట్ బాల్, బాక్సింగ్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, తదితర క్రీడాపోటీల్లో కూడా అభ్యర్ధులు పాల్గోని ఉండాలి. విద్యా,క్రీడా అర్హతలతో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగిన అర్హులైన అభ్యర్దులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో  పంపించాలి. మరిన్ని వివరాలకు 2019 జనవరి 5-11 నాటి ఎంప్లాయిమెంట్ న్యూస్ కానీ, http://bsf.nic.in ని సంప్రదించి పూర్తిసమాచారం పొందవచ్చు.