CBSE పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

  • Publish Date - December 18, 2019 / 07:02 AM IST

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను మంగళవారం (డిసెంబర్17,2019)న విడుదల చేసింది. ఫిబ్రవరి 15, 2020 నుంచి CBSE పరీక్షలు ప్రారంభం కానున్నాయి. CBSE 10వ తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్ధులు షెడ్యూల్ చూసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ప్రకారం 10వ తరగతి మెయిన్ సబ్జెక్ట్స్ పరీక్షలు పిబ్రవరి 26, 2020 నుంచి మార్చి 18, 2020 వరకు జరుగుతాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 22, 2020 నుంచి మార్చి 30, 2020 వరకు జరుగుతాయి. ఫిబ్రవరి 15న మల్టీ మీడియా, మాస్ మీడియా స్టడీస్, పుడ్ ప్రొడక్షన్ లాంటి సబ్జెక్ట్స్ తో పరీక్షలు ప్రారంభం అవుతాయి.

CBSE 10వ తరగతి పరీక్ష తేదిలు
ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ – ఫిబ్రవరి 26, 2020.
– హిందీ కోర్స్ A, హిందీ కోర్స్ B – ఫిబ్రవరి 29, 2020.
– సైన్స్ థియరీ,సైన్స్ ప్రాక్టికల్ – మార్చి 4, 2020.
– మ్యాథమెటిక్స్ స్టాండర్డ్, మ్యాథమెటిక్స్ బేసిక్ – మార్చి 12, 2020.
– సోషల్ సైన్స్ – మార్చి 18, 2020.

CBSE 12వ తరగతి పరీక్ష తేదిలు
– ఇంగ్లీష్ ఎలక్టీవ్ ఎన్, ఇంగ్లీష్ ఎలక్టీవ్ సీ, ఇంగ్లీష్ కోర్ – ఫిబ్రవరి 27, 2020.
– ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ – మార్చి2, 2020.
– కెమిస్ట్రీ – మార్చి 7, 2020.
– బయాలజీ – మార్చి 14, 2020.
– మ్యాథమెటిక్స్,అప్లైడ్ మ్యాథమెటిక్స్ – మార్చి 17, 2020.

CBSE 12వ తరగతి కామర్స్ పరీక్ష తేదిలు 
– ఇంగ్లీష్ ఎలక్ట్రీవ్ ఎన్, ఇంగ్లీష్ ఎలక్టీవ్ సీ, ఇంగ్లీష్ కోర్ – ఫిబ్రవరి 27, 2020.
– అకౌంటెన్సీ – మార్చి 5, 2020.
– ఎకనామిక్స్ – మార్చి 13, 2020.
– మ్యాథమెటిక్స్,అప్లైడ్ మ్యాథమెటిక్స్ – మార్చి 17, 2020.
– కంప్యూటర్ సైన్స్,ఇన్ఫర్యేషన్ టెక్నాలజీ – మార్చి 21, 2020.
– బిజినెస్ స్టడీస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ – మార్చి 24, 2020.

CBSE 12వ తరగతి ఆర్ట్స్ పరీక్ష తేదిలు 
– సైకాలజీ – ఫిబ్రవరి 22, 2020.
– ఇంగ్లీష్ ఎలక్టీవ్ ఎన్,ఇంగ్లీష్ ఎలక్ట్రీవ్ సీ,ఇంగ్లీష్ కోర్ – ఫిబ్రవరి 27, 2020.
– హిస్టరీ – మార్చి 3, 2020.
– పొలిటికల్ సైన్స్ – మార్చి 6, 2020.
– జాగ్రఫీ – మార్చి 23, 2020.
– హోమ్ సైన్స్ – మార్చి 26, 2020.
– సోషియాలజీ – మార్చి 30, 2020.