నల్గొండ, సూర్యపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కాంట్రాక్ట్ బేసిక్ పై టీచింగ్ పోస్టుల భర్తీకి తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కార్యాలయం వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు – ఖాళీలు
* ప్రొఫెసర్ – 09
* అసోసియేట్ ప్రొఫెసర్ – 08
* అసిస్టెంట్ ప్రొఫెసర్ – 18
స్పెషాలిటీలు :
– అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, టీబీ అండ్ సీడీ, సైకియాట్రి, అనస్థీషియాలజీ, ఓబీజీ తదితరాలు
అర్హత:
MBBS, సంబంధిత స్పెషాలిటీలో పీజీ, బోధన/పరిశోధన అనుభవం ఉండాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చివరితేదీ, ఇంటర్వ్యూ తేదీలు ఇలా ఉన్నాయి :
– నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు ఫిబ్రవరి 11న.
– సూర్యపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు ఫిబ్రవరి 13న.
వేదిక:
సంబంధిత ప్రిన్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల.