తెలంగాణలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC)లో టీచింగ్ ఫ్యాకల్టీ, సూపర్ స్పెషాలిటీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందులో మొత్తం 107 ఖాళీలను ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా చేసుకోవచ్చు. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.
విద్యార్హత:
అభ్యర్ధులు డిప్లొమా హోల్డర్, గ్రాడ్యుయేట్ పాస్ కావాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు:
జూనియర్ రెసిడెంట్ – 3.
సూపర్ స్పెషలిస్ట్ (నాన్ టీచింగ్) – 7.
స్పెషలిస్ట్ నాన్ టీచింగ్ – 10.
ప్రొఫెసర్ – 11.
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 11.
అసోసియేట్ ప్రొఫెసర్ – 16.
సీనియర్ రెసిడెంట్ – 46.
మొత్తం ఖాళీలు – 107.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్ధులకు రూ.225 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, ఫీమేల్ అభ్యర్ధులకు మాత్రం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు ప్రారంభం – అక్టోబర్ 24, 2019 .
దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 29, 2019.
Read Also: దరఖాస్తు చేసుకోండి: నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు