టెన్త్, ITI పాసైతే చాలు : HCL లో ఉద్యోగాలు

  • Publish Date - August 28, 2019 / 05:06 AM IST

కోల్‌కాతా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్‌ (HCL) ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు వెంటనే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

విద్యార్హత: 
అభ్యర్ధులు పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐఐటీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయసు: 
ఆగస్ట్ 20, 2019 నాటికి 14 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. 

ఎంపిక విధానం: 
అకడమిక్ మెరిట్ ఆధారంగా (ఐఐటి, పదోతరగతి మార్కులు) ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు చివరితేది:  సెప్టెంబర్ 19, 2019.

దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Read Also : DEET యాప్ డౌన్లోడ్ చేస్తే చాలు…ఉద్యోగం మీ చేతిలో