అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన హేవీ వాటర్ బోర్డులో ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా స్టైఫండరీ ట్రైనీ, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 185 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
స్టైఫండరీ ట్రైనీ(క్యాటగిరీ-1) :
కెమికల్ – 43
మెకానికల్ – 1
ఎలక్ట్రికల్ – 7
ఇన్ స్ట్రుమెంటేషన్ – 9
కెమిస్ట్రీ(ల్యాబరేటరీ) – 5
స్టైఫండరీ ట్రైనీ(క్యాటగిరీ-2) :
ప్రాసెస్, ప్లాంట్ ఆపరేటర్ – 56
కెమిస్ట్రీ(ల్యాబరేటరీ) – 2
ఎలక్ట్రికల్ – 4
మెకానిక్(ఫిట్టర్) – 10
మెకానిక్(మోటారు వెహికిల్) – 1
వెల్డర్ – 8
రిగ్గర్ – 3
టర్నర్ – 2
ప్లంబర్ – 3
మెసన్ – 2
కార్పెంటర్ – 1
టెక్నికల్ ఆఫీసర్(D) :
కెమికల్ – 21
మెకానికల్ – 3
ఇన్ స్ట్రుమెంటేషన్ – 2
సివిల్ – 2
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. SC,ST, దివ్యాంగులు, ఎక్స్- సర్వీస్ మెన్, మహిళా అభ్యర్ధులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపికా విధానం :
అభ్యర్ధులను రాత పరీక్ష, సిల్క్ టెస్టు , ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : జనవరి 11, 2020.
దరఖాస్తు చివరి తేది : జనవరి 31, 2020.
Read Also:ఏపీ సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్