ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ (HMFWD) మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం 1113 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హత :
అభ్యర్ధులు B.sc నర్సింగ్ పూర్తి చేసుండాలి. 35 సంవత్సరాలు మించకూడదు, SC, ST అభ్యర్ధులకు వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
అభ్యర్ధులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి జీతంగా నెలకు రూ. 25వేలు ఇస్తారు.
దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 18, 2019.
దరఖాస్తు చివరితేది: నవంబర్ 29, 2019.
దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Also: దరఖాస్తు చేసుకోండి: GAT-2020 నోటిఫికేషన్ రిలీజ్