SAI Recruitment : దిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మేనేజర్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్, డిప్లొమా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 సంవత్సరాల లోపు ఉండాలి. షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

Sports Authority of India

SAI Recruitment : దిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

READ ALSO : Watermelon Cultivation : పుచ్చసాగులో మేలైన యాజమాన్యం

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్, డిప్లొమా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 సంవత్సరాల లోపు ఉండాలి. షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

READ ALSO : Almonds: బాదములు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమట.. న్యూట్రిషనల్‌ సైన్స్‌ అండ్ ఆయుర్వేద చెబుతున్న విషయాలివే..

అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 45,000రూ నుండి 60,000రూ వరకు చెల్లిస్తారు. దరఖాస్తు చివరి తేదిగా ఏప్రిల్ 28, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sportsauthorityofindia.nic.in/ పరిశీలించగలరు.