Telangana CPGET 2025 Exam Results Released
TG CPGET Results: తెలంగాణ టీజీ సీపీగెట్ 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. పీజీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షల ఫలితాల(TG CPGET Results)పై ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు ప్రకటన చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://cpget.tgche.ac.in/ ద్వారా తమ ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
టీజీ సీపీగెట్ 2025 ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
Diabetes: డయాబెటీస్ పేషేంట్స్ మీకోసమే.. పవర్ ఫుల్ ఎనర్జీ డ్రింక్.. రోజూ తాగితే షుగర్ మొత్తం మాయం
ఇక ఆగస్టు 4వ తేదీ నుంచి 11 వరకు టీజీ సీపీగెట్ 2025 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్రతి రోజూ 3 సెషన్ల్ల చొప్పున మొత్తం 45 సబ్జెక్టులకు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరిగాయి. ప్రస్తుతం కొన్ని సబ్జెక్టుల ఫలితాలను మాత్రమే ప్రకటించగా.. త్వరలోనే మిగతావి ప్రకటించనున్నారు.