10TV Shaping Tomorrow మెగా ఈవెంట్‌.. అవార్డు అందుకున్న ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఫౌండర్ & చైర్‌పర్సన్ వాణి మేకా

విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉత్తమ విద్యావేత్తలను గౌరవిస్తూ నిర్వహించిన ‘10TV Shaping Tomorrow’ మెగా ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఫౌండర్ & చైర్‌పర్సన్ వాణి మేకా అవార్డు అందుకున్నారు.

Aura Global Business School Founder & Chairperson Vani Meka recieved 10TV Shaping Tomorrow Award