Telugu » Exclusive-videos » 10tv Edu Visionary 2025 Ch Purushottamreddy Received Coffee Table Book Mz
10TV Edu Visionary 2025 Coffee Table Book: చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వ్యవస్థాపకులు & ఛాన్సలర్ ‘డా. సిహెచ్. పురుషోత్తం రెడ్డి’
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.