Liquor Price : తెలంగాణలో మద్యం ప్రియులకు త్వరలోనే షాక్?

తెలంగాణ ప్ర‌భుత్వం మందుబాబుల‌కు షాక్ ఇవ్వ‌నుందా..? మ‌ద్యం ధ‌ర‌ల‌ను పెంచేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తోందా అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు