Telugu » Exclusive-videos » Aditya Educational Institution Chairman Dr N Sesha Reddy Received 10tv Edu Visionary 2025 Coffee Table Book
ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ‘డాక్టర్ ఎన్. శేషారెడ్డి’
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.