Telugu » Exclusive-videos » Ap Cm Chandrababus Helicopter Had An Emergency Landing In Gannavaram Due To Bad Weather Conditions Mz
సీఎం చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుకూలించని వాతావరణం
సీఎం చంద్రబాబు మలకపల్లి పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. కొవ్వూరులో హెలికాప్టర్ ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో, ఆయన హెలికాప్టర్‌ను గన్నవరం వైపు మళ్లించారు. అనంతరం గన్నవరం నుంచి విమానంలో రాజమండ్రికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కొవ్వూరుకు ప్రయాణించారు.