Jagga Reddy : కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లను వదిలేదే లేదు- జగ్గారెడ్డి వార్నింగ్

తెలంగాణలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.