Telugu » Exclusive-videos » Congress Leaders Janareddy Bhatti Vikramarka Called Cpm State Secretary Tammineni Veerabhadram
Telangana Congress: సీపీఎం నేతలకు బుజ్జగింపులు.. పోటీపై పునరాలోచన చేయాలని కాంగ్రెస్ నేతల సూచన
అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగుతుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 14మంది అభ్యర్ధులతో తొలి విడత లిస్ట్ ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం పోటీపై పునరాలోచన చేయాలని సీపీఎం ను కోరింది. ఆ పార్టీకి చెందిన జానారెడ్డి, భట్టి విక్రమార్క సీపీఎం నేతలకు ఫోన్ చేసి పోటీపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.