Telugu » Exclusive-videos » Dasara Clash Between Pawan Kalyan Og And Balakrishna Akhanda 2 Mz
పోటీకి సై అంటోన్న బాలకృష్ణ, పవన్ కల్యాణ్
బాక్స్ ఆఫీస్ కి అసలు సిసలు కళ తీసుకొచ్చేది ఫెస్టివల్ సీజన్స్ అందుకే స్టార్ హీరోల సినిమాలన్నీ పండగలకే రిలీజ్ డేట్స్ లాక్ చేసుకుంటాయి. సంక్రాంతి తర్వాత ఆ రేంజ్‌లో బాక్స్ ఆఫీస్ ఫైట్ కనిపించేది దసరాలోనే ఈ ఏడాది దసరా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ మాసివ్ ఫైట్ జరగబోతోంది. బాలయ్య పవన్ సినిమాలతో పాటు మరో మెగా హీరో దసరా బాక్స్ ఆఫీస్ ఫైట్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేస్తున్నారు.