సింహాచలం విషాద ఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు మృతి

సింహాచలం విషాద ఘటనలో చంద్రపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు మృతి చెందారు.