శ్రీ శారదా పీఠానికి నోటీసులు.. శాశ్వత కట్టడాలను తొలగించాలని GVMC హుకుం

వారంలోగా కట్టడాలను తొలగించకపోతే మేము తొలగిస్తామని శ్రీ శారదా పీఠానికి నోటీసులు ఇచ్చారు జీవీఎంసీ అధికారులు.