KA Paul: ఇంట్లో నిద్రపోకండి.. బయటికి వచ్చి ఓటు వేయండి: కేఏ పాల్

విశాఖలో తన ఓటు హక్కు వినియోగించుకొని, మార్పు కావాలంటే ఆలోచించి ఓటు వేయాలని చెప్పిన కే ఏ పాల్