Telugu » Exclusive-videos » Kamareddy Police Inspection Of Home Minister Mohammad Ali Convoy
Minister Mohammad Ali : హోంమంత్రి మహమూద్ అలీ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కాన్వాయ్‌ని పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్లకల్ చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి మహమూద్ అలీ తనిఖీలకు సహకరించారు.