లష్కరే తోయిబా ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

Lashkar Terrorist Arrested: న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద లష్కరే తోయిబా ఉగ్రవాది రియాజ్ అహ్మద్ అరెస్ట్

ఫిబ్రవరి 4న న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద లష్కరే తోయిబా ఉగ్రవాది రియాజ్ అహ్మద్ ని అరెస్ట్ చేసిన పోలీసులు దానికి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.