Telugu » Exclusive-videos » Master Mahendran Yashna Muthuluri Neha Pathan Sneha Ullal Nilakanta Teaser Released Sy
Nilakanta Teaser : మాస్టర్ మహేంద్రన్ ‘నీలకంఠ’ టీజర్ రిలీజ్..
ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా యష్నా చౌదరి, నేహా పఠాన్ హీరోయిన్ గా స్నేహ ఉల్లాల్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా నీలకంఠ. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాకేష్ మాధవన్ దర్శకత్వంలో విలేజ్ యాక్షన్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేసారు. ఇక ఈ సినిమా జనవరి 2న విడుదల కానుంది.