Minister Jupally Krishnarao :బీఆర్ఎస్ నేతలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీని విమర్శించే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. విలువలు, నిజాయితీలేని పార్టీ బీఆర్ఎస్ అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.