బాలీవుడ్ షోలో మిరాయ్ మూవీ టీమ్ సందడి.. కపిల్ శర్మ షో ప్రోమో వైరల్..

మిరాయ్ సినిమా పాన్ ఇండియా విడుదల అవుతుండటంతో బాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేస్తుంది. ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో మిరాయ్ టీం సందడి చేయగా తాజాగా ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.