Breaking News: బోర్డర్‌లో పాకిస్థాన్‌ మళ్లీ కాల్పులు… భారత సైనిక పోస్టులే లక్ష్యంగా దాడులు

జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అటు పాకిస్థాన్, ఇటు భారత్ ప్రకటించినప్పటికీ కశ్మీర్‌ లోయలో, ఉధంపూర్‌లో మళ్లీ పాకిస్థాన్ డ్రోన్లు కనపడ్డాయి.